శత శాతం సేంద్రీయ జిల్లాగా అల్లూరి

రానున్న రోజుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాను శతశాతం సేంద్రీయ జిల్లాగా మార్చాలని, అందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జిల్లా కలెక్టర్‌, అధికారులను ఆదేశించారు.