కలియుగ వైకుంఠం.. తిరుమలలో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు

తిరుమలలో  మే 12 హనుమజ్జయంతి సందర్భంగా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.  కలియుగ వైకుంఠంలో  ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళ దశమి రోజున  అంజనాద్రి కొండపై హనుమంతుడు జన్మించాడని భక్తులు విశ్వసిస్తుంటారు.