లాడ్జీల ఓనర్లు రూల్స్ పాటించాలి : భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్ రాజు

జిల్లాలోని లాడ్జీల యజమానులంతా నిబంధనలను పాటించాలని భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్​ రాజు ఆదేశించారు. కొత్తగూడెంలోని ఐఎంఏ హాల్​లో జిల్లాలోని లాడ్జీల యజమానులతో శనివారం సమావేశం నిర్వహించారు.