రెండు రోజులు జనగామ మార్కెట్కు సెలవులు : ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్

జనగామ మార్కెట్​కు శుక్ర, శనివారాల్లో సెలవులు ప్రకటించినట్లు ఏఎంసీ చైర్మన్​ బనుక శివరాజ్​యాదవ్​ తెలిపారు. యార్డులో వ్యాపారస్తులు కొనుగోలు చేసిన సరుకు తరలించేందుకు వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.