‘బావ చంపుతాడట.. జాగ్రత్త’..హత్యకు ముందే యావన్ ను హెచ్చరించిన యువతి
సిటీలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి యావన్ అలియాస్ అఖిల్ (21) హత్యోదంతం వెనుక విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.