స్మార్ట్ సిటీ మౌలిక వసతుల పనులు స్పీడప్ చేయాలి : సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్

జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్​) ప్రాంతంలో కొనసాగుతున్న స్మార్ట్​ సిటీ మౌలిక వసతుల పనులను స్పీడప్​ చేయాలని సంగారెడ్డి కలెక్టర్​ప్రతీక్​ జైన్​, ఎస్పీ పరితోష్​ పంకజ్​సూచించారు.