నీళ్ల వాడకంలో ఏపీ రికార్డ్!..ఇప్పటిదాకా కృష్ణాలో 771 టీఎంసీల వినియోగం..తెలంగాణ వాడింది 267 టీఎంసీలే

సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని తీసుకెళ్తామని ఇటీవలే కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నీటిని తీసుకెళ్లి స్టోర్ చేసుకున్న పొరుగు రాష్ట్రం.. మళ్లీ ఇప్పుడు నీళ్లు అడగడంపై విమర్శలు వెల్లువెత్తాయి.