Tamil Nadu: గవర్నర్ మళ్లీ ట్విస్ట్.. విజయ్‌కు నో అపాయింట్‌మెంట్.. వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత

తమిళనాడు గవర్నర్ అర్లేకర్ మళ్లీ విజయ్‌కు ట్విస్ట్‌ ఇచ్చారు. ఇప్పటి దాకా మ్యాజిక్ ఫిగర్ లేదని మూడు సార్లు వెనక్కి పంపిన గవర్నర్.. తాజాగా సంపూర్ణ బలం వచ్చాక కలిసేందుకు నిరాకరించారు.