Solar Ecilipse:వందేళ్ల తరువాత సంపూర్ణ సూర్యగ్రహణం..ఎంతసేపు కనపడుతుంది.. డేట్ అండ్ టైం వివరాలు ఇవే..!

ప్రపంచవ్యాప్తంగా చారిత్రకరోజు ఈ శతాబ్దంలో రానుంది. వందేళ్లలో ఎప్పుడూ చూడని వింత ఖగోళంలో ఆవిష్కృతం కానుంది. 2027 ఆగస్టు 2 వ తేదీన పెద్ద సూర్యగ్రహణం సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంతటైం ఉంటుంది.. ఏ సమయంలో కనపడుతుంది.