స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) 2026 సంవత్సరానికి సంబంధించి మూడు వరుస నోటిఫికేషన్లను జారీ చేసింది. ఈ మూడు నోటిఫికేషన్ల కింద మొత్తం 3,734 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు..