Talangana: సర్పంచులకు సూపర్ గుడ్ న్యూస్.. గ్రామ పంచాయతీలు అభివృద్ధి రూ.9,968 కోట్ల నిధులు

తెలంగాణలోని స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌కు అభివృద్ధికిగాను 16వ ఆర్థిక సంఘం కింద ఐదేళ్ల కాలానికి సంబంధించి నిధులను కేంద్ర సర్కార్ కేటాయింది. ఈ మేరకు రూ. 9,968 కోట్ల గ్రాంట్లను కేటాయింస్తున్నట్టు కేంద్ర ప్రకటించింది. ఈ నిధులను స్థానిక సంస్థల అభివృద్ధికి మాత్రమే వాడాలని కేంద్ర స్పష్టం చేసింది.