Telangana : ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విత్తన మేళాలు - రైతు వేదికల్లో పంపిణీ! పూర్తి సమాచారం

Telangana Seed Mela 2026 : రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి 2,601 రైతు వేదికల్లో విత్తన మేళాలు జరగనున్నాయి. ఎల్‌నినో పరిస్థితులను తట్టుకునే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు, సన్న రకాల వరి, నానో ఎరువులను ప్రభుత్వం ఒకే చోట అందుబాటులోకి తెచ్చింది.