Telangana: రూ.కోటి విలువైన పాన్ మసాలాతో పరారైన డ్రైవర్.. వాటితో ఏం చేశాడో తెలిస్తే..

ఇటీవల కాలంలో అన్నం పెడుతున్న సంస్థలు, యజమానులను కొందరు ఉద్యోగులు మోసం చేస్తున్నారు. ఉపాధి కల్పిస్తున్న సంస్థ కార్యకలాపాలపై కన్నేసి యాజమానికే కుచ్చుటోపీలు పెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఏకంగా తన ఓనర్‌కు తెలియకుండా కోటి రూపాయల సామాగ్రిని మాయం చేశాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.