TG Road Safety Cess : కొత్తగా వాహనాలు కొనాలనుకుంటున్నారా…? మార్చి 1 నుంచి కొత్త రూల్, ఈ ట్యాక్స్ కట్టాల్సిందే...!

Telangana Govt Road Safety Tax : కొత్త వాహనాల కొనుగోలుపై మరో ట్యాక్స్ పడనుంది. రహదారి భద్రత పన్ను(రోడ్‌ సేఫ్టీ సెస్‌) చెల్లించాలనే నిబంధన మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.