దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నగారా.. నేటి నుంచే నామినేషన్లు

దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఉపసంహరణకు మార్చి 9 చివరి తేదీ, 16న పోలింగ్ ఉంటుంది.