TN Elections 2026: తమిళనాట చిన్నమ్మ కొత్త పార్టీ.. మద్ధతు ఎవరికంటే..?

తమిళనాడు రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. 234 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ చివరి వారం లేదా మే తొలి వారంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, నేతలు ఎత్తుకు పైఎత్తులు, నక్క జిత్తులతో పొత్తు రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. ఎప్పుడు ఏ పార్టీ, ఏ నాయకుడు ఎవరితో జతకట్టుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంటోంది.