Training for New Teachers రేపటి నుంచి కొత్త గురువులకు శిక్షణ

Training for New Teachers Begins Tomorrow
మెగా డీఎస్సీలో ఎంపికైన కొత్త గురువులకు ఈ నెల 3 నుంచి 10 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా డెంకాడ మండలం, మోదవలస ఓయోస్టార్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు.