Viral News: తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. డాక్టర్స్ ఏం చేశారంటే

నెల్లూరు జిల్లా కోవూరులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పాము కాటుకు గురైన వ్యక్తి తనను కాటేసిన పామును చంపి దాని కళేబరంతో నేరుగా హాస్పిటల్‌కు వెళ్లాడు. అది చూసిన డాక్టర్‌లు, రోగులు ఒక్కసారిగా భయపడిపోయారు. తర్వాత ఆ పాము చనిపోయిందని తెలిసి అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత అతని వైద్యం చేసి పంపారు డాక్టర్లు.