West Bengal : పశ్చిమ బెంగాల్‌లో హైటెన్షన్.. సువేందు అధికారి పీఏపై బుల్లెట్ల వర్షం.. దారుణ హత్య.. టీఎంసీ కీలక ప్రకటన..

West Bengal : ఫలితాలు వెల్లడైన మరుసటిరోజే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత, ముఖ్యమంత్రి రేసులో ఉన్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది.