Will They Dilute It?
సాలూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఒక క్రిస్టియన్ సంస్థకు చెందిన భూముల రిజిస్ర్టేషన్‌లో జరిగిన అక్రమాలపై విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే విచారణ ప్రక్రియలో ఓ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ఉండడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.