అప్పుడు అడ్డుకుని.. ఇప్పుడు పరామర్శలా?: అనగాని

తండ్రి వైఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో జువ్వలదిన్నె హార్బర్‌, రామాయపట్నం పోర్టు రాకుండా అడ్డుకునేలా జీవోలు ఇప్పించిన జగన్‌... ఏ మొహం పెట్టుకొని నేడు జువ్వలదిన్నె పర్యటనకు వెళ్తున్నారు? అని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ప్రశ్నించారు.