ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆత్మకూరు మండలంలోని బాల కిష్టాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన పరిశీలించారు.