ఇందిరమ్మ ఇండ్లు పేదలకు వరం : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వరం లాంటివని వేములవాడ ఎమ్యెల్యే, ప్రభుత్వ విప్అది శ్రీనివాస్అన్నారు. ఆదివారం వేములవాడతోపాటు కోనరావుపేట మండలం మల్కపేటలో పలు ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి హాజరై వారికి నూతన వస్త్రాలు అందించారు.