ఇల్లీగల్ దందా  : అక్రమ క్రషర్లు, RMC ప్లాంట్లు ఖతం...పోలీసు బందోబస్తు మధ్య  హైడ్రా యాక్షన్

రంగారెడ్డి జిల్లాలో అక్రమమైనింగ్​ క్రషర్లపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. పోలీస్​ బందోబస్తు మధ్య గౌలిదొడ్డి, వట్టినాగులపల్లి, కొత్వాలగూడలో అక్రమ మైనింగ్​ క్రషర్​ యూనిట్లను కూల్చేసింది.