ఎల్ నినో ముప్పు పొంచి ఉంది.. నీటిని కాపాడుకోండి.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ హెచ్చరిక!

వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావాలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో మాట్లాడిన ఆయన, దేశంలోని అన్ని రాష్ట్రాలు నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రాబోయే వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. 28 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో వికసిత భారత్@2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి అనే అంశంపై చర్చ జరిగింది.