కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు బీఆర్ఎస్ సర్కారు పాపమే : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

చేసిన పనుల బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరే కారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఒక్క రోడ్లు భవనాల శాఖలోనే కేసీఆర్ సర్కారు రూ.4 వేల కోట్లు పెండింగ్ బకాయిలు పెట్టిందన్నారు.