కమిషనర్‌ను విధుల నుంచి తొలగించాలి

మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికురాలు గాజనవేణ మల్లమ్మ వడదెబ్బతో మృతి చెందడానికి కారణమైన రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అరుణశ్రీని వెంటనే విధుల నుంచి తొలగించాలని, మల్లమ్మ కుటుంబానికి రూ.20లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మున్సి పల్‌ కార్పొరేషన్‌ పారిశుధ్య కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు.