కాలుష్య నియంత్రణలో రాజీ లేదు

నగరంలో కాలుష్య నియంత్రణపై రాజీపడే ప్రసక్తే లేదని, ప్రజల ప్రాణాల కంటే ఇంకేమీ ఎక్కువ కాదని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ పి.కృష్ణయ్య స్పష్టంచేశారు.