కోహెడ పండ్ల మార్కెట్ కు జూన్ 3న సీఎం శంకుస్థాపన.. భూబాధితులకు న్యాయమైన పరిహారం ఇస్తాం

అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు: కోహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ నిర్మాణానికి రైతులు, స్థానిక ప్రజలు సహకరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి కోరారు