వైట్ ప్లేట్ వాహనాల్లో ప్రజా రవాణాను అరికట్టకుంటే సమ్మె

సరైన అనుమతులు లేకుండా రాష్ట్రంలో యథేచ్చగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌‌ఫామ్ వర్కర్స్ యూనియన్ నేతలు జేటీసీ చంద్ర శేఖర్‌‌‌‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు .