గొడ్డలి పార్టీది పాయిజన్ పాలిటిక్స్.. మావి 'పాజిటివ్ పాలిటిక్స్' - సీఎం చంద్రబాబు

ఎమ్మెల్యేలు ప్రజా సేవకులే కానీ పెత్తందారులు కాదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుపతి వేదికగా జరిగిన 'రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం' విజయోత్సవ సభలో మాట్లాడిన ఆయన…వైసీపీ  తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.