గణపతి ఎప్పుడు లొంగిపోతారనే సమాచారం లేదు

గణపతి ఎప్పుడు లొంగిపోతారనే విషయమై తమకు సమాచారం ఏమీ లేదని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. రామగుండంలో ఆదివారం పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రూ.12 కోట్లతో నిర్మించిన పోలీస్‌ గృహ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.