జనసేన రాజ్యసభ అభ్యర్థి ఖరారు: పవన్ కల్యాణ్ అధికారిక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై జనసేన పార్టీ ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. జనసేన కోటా నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ పేరును పార్టీ...