జూలై 1న ఏపీలో 'వికసిత్ భారత్ - రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్' ప్రారంభం

గ్రామీణ ఉపాధి, జీవనోపాధి కల్పన లక్ష్యంగా కేంద్రం రూపొందించిన 'వికసిత్ భారత్ - రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్' (VB-G RAM G) పథకాన్ని జూలై 1న ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.