టీఎంసీ మాదే.. పార్టీ గుర్తుపై హక్కులు మాకే..19 మంది తిరుగుబాటు ఎంపీలు

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. వచ్చే వారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమను అసలైన టీఎంసీ పార్లమెంటరీ గ్రూప్‌గా గుర్తించాలని కోరనున్నట్లు 19 మంది తిరుగుబాటు ఎంపీలు ప్రకటించారు.