అక్రమ చొరబాట్లపై భారత్, బంగ్లాదేశ్ చర్చలు..భద్రతా దళాల 57వ ద్వైవార్షిక డీజీ స్థాయి సమన్వయ సదస్సు

ఢిల్లీ: భారత్, -బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల 57వ ద్వైవార్షిక డీజీ స్థాయి సమన్వయ సదస్సు ముగిసింది. 4 రోజుల పాటు జరిగిన ఈ చర్చల్లో సరిహద్దు మరణాలు, అక్రమ, బలవంతపు చొరబాట్లను అరికట్టడంపై ఇరుదేశాలు సుదీర్ఘంగా చర్చించాయి.