టీటీడీ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. బాధితుల నుంచి రూ.3కోట్ల వరకు వసూల్

ప్రసిద్ధ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగాల పేరిట భారీ స్కాం వెలుగు చూసింది. టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులనుంచి నిందితుడు లక్షలు దండుకున్నాడు ఓ మోసగాడు. టీటీడీ ఉద్యోగాల పేరిట దాదాపు రూ. 3కోట్ల వరకు స్కాం జరిగినట్లు తెలుస్తోంది.