హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం..బైక్లు, కార్లు, బస్లు పోయేందుకు వేర్వేరుగా మార్కింగ్

హెచ్ఎండీఏ పరిధిలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ‘హుమ్టా’ కొత్త ప్లాన్​అమలు చేయబోతోంది. సిటీలో ఎంపిక చేసిన ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్​నియంత్రణతో పాటు పాదచారుల జోన్​, జంక్షన్ల అభివృద్ధి చేపట్టనున్నది