కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని సీసీ రోడ్ల టెండర్లలో గోల్మాల్!

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ జనరల్ ఫండ్స్(ఎంజీఎఫ్), సుడా నిధులు, స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్స్(ఎస్ డీఎఫ్) తదితర నిధులతోచేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయినేజీ, ఇతర అభివృద్ధి పనుల టెండర్ నోటిఫికేషన్లలో అధికారులు నోడ్ పాయింట్లు(ఇంటి నంబర్లు) పేర్కొనకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.