ఎరువుల సరఫరా పెంచాలని కేంద్రానికి తుమ్మల లేఖ

రాష్ట్రానికి అవసరమైన ఎరువులను అదనంగా కేటాయించాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు లేఖ రాశారు.