‘డిజిటల్‌ అరెస్ట్‌’ ముఠా ఆటకట్టు

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి పెద్దమొత్తంలో దోచుకుంటున్న ముఠాను బాపట్ల జిల్లా చీరాల టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు.