తమిళనాడు గవర్నర్‌కు 112 ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందించిన విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం

తమిళనాట కొత్త సర్కార్ కొలువు దీరేందుకు అడుగులు పడుతున్నాయి. తాజాగా విజయ్.. గవర్నర్‌ను కలిసి తన మద్దతుకు సంబంధించి లేఖను అందించి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా.. అందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం విజయ్ పార్టీకి 107 మంది బలం ఉండగా.. కాంగ్రెస్ మద్దతుతో అది 112కు చేరుకుంది. అయితే తాను 2 వారాల్లో అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటానని ఇప్పటికే గవర్నర్‌కు విజయ్ స్పష్టం చేశారు.