ప్రతి ఏటా.. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినం.. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పంచాంగం విడుదల చేయటం ఆనవాయితీ. ఇందులో భాగంగానే.. 2026, ఫిబ్రవరి 28వ తేదీన రాబోయే పరాభవ నామ సంవత్సరం పంచాగాన్ని ఆవిష్కరించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీ ఈవో, అదనపు ఈవోతోపాటు బోర్డు సభ్యు