తెలంగాణ సర్పంచ్, MPTC ఎన్నికలు.. ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే, నిబంధనలు ఇవే..!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఈనెల 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే.. ముగ్గురు పిల్లల నిబంధన మళ్లీ అభ్యర్థులను వెంటాడుతోంది. ఈ నిబంధన నుంచి కొందరికి మినహాయింపులు ఉన్నాయి. అసలు ఈ నిబంధన ఏంటి? ఎవరికి మినహాయింపు ? తదితర వివరాలు తెలుసుకుందాం.