తల్లికి వందనం పథకం.. ఈ చిన్న పని చేయకపోతే రూ.15వేలు రావు, తెలుసుకోండి

Talliki Vandanam Scheme 2026 Aadhaar Bank Account Link: ఏపీలో విద్యార్థులకు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం కింద రూ.15వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. జూన్ నెలలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్‌లలో డబ్బులు జమ చేయనున్నారు. అయితే తల్లికి వందనం లబ్ధిదారులు ఆధార్, బ్యాంక్ అకౌంట్‌కు అనుసంధానం చేసి ఉండాలని.. ఒకవేళ చేయకపోతే వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.