ధర్మశాలలో ఉరుములు, మెరుపులు.. రేపటి భారత్ vs ఆఫ్ఘన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?

IND Vs AFG 1st ODI: ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘోరంగా చిత్తు చేసిన భారత జట్టు.. ఇప్పుడు వన్డే సిరీస్‌కు రెడీ అయింది. శనివారం (జూన్ 13) నుంచి భారత్ వర్సెస్ ఆఫ్ఘన్ మధ్య మూడు వన్డేల సిరీస్ షురూ కాబోతోంది.