పుట్టెంట్రుకల కోసం వెళ్తుండగా ఘోర ప్రమాదం.. లోయలో పడిన వాహనం, 7 మంది స్పాట్ డెడ్

హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో ఓ కుగ్రామానికి చెందిన ఒక కుటుంబం.. ముండన్ వేడుక(పుట్టువెంట్రుకల తీయించే కార్యక్రమం) కు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం లోయలోపడింది.