ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నరు : ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

కాళేశ్వరం ప్రాజెక్టు పేర లక్షల కోట్లు దోచుకుని ఇప్పుడు సందర్శనలు చేయడం విడ్డూరంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. ఇంజనీర్లు చెప్పినా వినకుండా కేసీఆర్ కమీషన్ల కోసం కాళేశ్వరం నిర్మించారని, వాళ్ల హయాంలోనే అది కూలిపోయిందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు