బోనాల కోసం చేతివృత్తుల మేళా..ఉత్పత్తులు కొని కళాకారులను ఆదుకోండి: మంత్రి పొన్నం

బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 16 నుంచి హైదరాబాద్‌లోని ఐమాక్స్ పక్కనున్న హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన, అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు