విమానాలకు CV లేజర్ డేంజర్.. రన్‌‌‌‌వే కనిపించక పైలట్ల ఆందోళన

హైదరాబాద్ సిటీ, వెలుగు : ఇటీవల శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​కు వస్తున్న జర్మన్ ఎయిర్‌‌‌‌లైన్స్​కు చెందిన లుఫ్తాన్సా విమానంపై హై-పవర్ లేజర్ లైట్లు పడడం తీవ్ర కలకలానికి దారి తీసింది.